ఐదో విడత రైతు భరోసా నిధులు విడుదల

0చూసినవారు
ఐదో విడత రైతు భరోసా నిధులు విడుదల
తెలంగాణలో వానాకాలం సాగుకు పెట్టుబడి సాయం కింద అందించే 'రైతు భరోసా' నిధులను ప్రభుత్వం దశలవారీగా విడుదల చేస్తోంది. ఇప్పటి వరకు ఎకరాకు రూ. 6,000 చొప్పున, 5 ఎకరాల వరకు సాగుభూమి ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన ప్రభుత్వం.. తాజాగా ఐదో విడత కింద 5 నుంచి 6 ఎకరాల భూమి కలిగిన రైతుల ఖాతాల్లోకి నిధులు విడుదల చేసింది.

సంబంధిత పోస్ట్