గాల్లోనే పేలిపోయిన ఫైటర్ జెట్ (వీడియో)

44892చూసినవారు
మలేషియా వైమానిక దళానికి చెందిన F/A-18D హార్నెట్ ఫైటర్ జెట్ కౌంటన్లోని సుల్తాన్ హజీ అహ్మద్ ఎయిర్‌బేస్ నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ప్రమాదానికి గురైంది. ఇంజిన్‌లో మంటలు చెలరేగి జెట్ పేలిపోయింది. అయితే పైలట్, ఆయుధ వ్యవస్థల అధికారి అప్రమత్తంగా పారాచూట్ సహాయంతో దూకేయడంతో ప్రాణాలతో బయటపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి అధికారులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన లైవ్ వీడియోగా రికార్డు కాగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్