రణరంగం .. కరీంనగర్ లో పోలీసులు లాఠీఛార్జ్ ! (వీడియో)

4చూసినవారు
TG : కరీంనగర్ లో BRS, BJP నాయకుల మధ్య పోటాపోటీ ఆందోళనలు తీవ్ర ఘర్షణకు దారితీశాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేసి, ఇరువర్గాలను చెదరగొట్టారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం కరీంనగర్ లో పోలీసులు భారీగా మోహరించి, శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు.

సంబంధిత పోస్ట్