గుండెపోటుతో సినీ నటుడు జోసెఫ్‌ మృతి

51చూసినవారు
గుండెపోటుతో సినీ నటుడు జోసెఫ్‌ మృతి
పాస్టర్, సినీ నటుడు మరిపూడి జోసెఫ్‌(47) గుండెపోటుతో మృతి చెందారు. చిలకలూరిపేటకు ఉపన్యాసాలకు వెళ్లి తిరిగి వస్తుండగా గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. ఆయన పాతాళభైరవితోపాటు మరో 6 సినిమాల్లో జోసెఫ్‌ నటించారు. కృష్ణంరాజు, బాలకృష్ణ, కమల్‌హాసన్‌తో కలిసి నటించారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్