పాక్‌తో ఫైనల్.. సంజూ ఔట్

14చూసినవారు
పాక్‌తో ఫైనల్.. సంజూ ఔట్
ఏషియన్ గేమ్స్ ఫైనల్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తోన్న భారత్ రెండు వరుస వికెట్లు కోల్పోయింది.  యంగ్ ఓపెనర్ వైభవ్ దూకుడుగా ఆడే క్రమంలో 15 పరుగులకే ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన సంజూ కూడా 2 పరుగులకే క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ప్రస్తుతం క్రీజులో అభిషైక్ (32*), శ్రెయాస్(1) ఉన్నారు. ప్రస్తుతం భారత్ స్కోరు 52/2.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్