ఏషియన్ గేమ్స్ ఫైనల్లో భారత్తో జరుగుతున్న మ్యాచ్లో పాక్ రెండు వికెట్లు కోల్పోయింది. ఫర్హాన్ (10), ఉస్మాన్ ఖాన్(3) పరుగులకే వెనుదిరిగారు. ప్రస్తుతం క్రీజులో సదాఖత్(21), నవాజ్ ఉన్నారు. ప్రస్తుతం 5.1 ఓవర్లలో పాక్ 37 రన్స్ చేసింది. భారత బౌలర్లు సుందర్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు. పాక్ గెలవడానికి 88 బంతుల్లో 174 పరుగులు చేయాల్సి ఉంది.