కాంజీవరం చీరలో మెరిసిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

101చూసినవారు
కాంజీవరం చీరలో మెరిసిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ప్రతి ఏటా బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధరించే చీరలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈసారి ఆమె బంగారు, నలుపు రంగు అంచుతో ఉన్న మెరూన్ రంగు కాంజీవరం చీరలో కనిపించారు. తమిళనాడు నేపథ్యం ఉన్న ఈ చీర, త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె చేనేత చీరల పట్ల మక్కువ చూపుతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్