హోమ్ లోన్ త్వరగా తీర్చేందుకు సూచనలివే!

9052చూసినవారు
హోమ్ లోన్ త్వరగా తీర్చేందుకు సూచనలివే!
ఇల్లు కట్టుకునేందుకు చాలామంది హోమ్ లోన్ తీసుకుంటారు, కానీ ఈఎంఐలు కాలక్రమంలో భారంగా అనిపిస్తాయి. నిపుణుల సూచన ప్రకారం, 25 ఏళ్ల రుణాన్ని 12 ఏళ్లలోపు ముగించవచ్చు. ఉదాహరణకు, 50 లక్షల లోన్‌కు 8.5% వడ్డీపై ఈఎంఐ సుమారు రూ.40,000 అవుతుంది. ప్రతి ఏడాది ఒక అదనపు ఈఎంఐ చెల్లించటం, అలాగే ఈఎంఐను సంవత్సరానికి 7.5% చొప్పున పెంచటం ద్వారా రుణం వేగంగా తగ్గి, 10 ఏళ్లలోపే పూర్తయ్యే అవకాశం ఉంటుంది. బ్యాంకును సంప్రదించి ఈ విధానాలు అమలు చేస్తే లోన్ భారం తగ్గుతుంది.

సంబంధిత పోస్ట్