ఇంట్లో ఉన్న బండికి హెల్మెట్ లేదని ఫైన్!

41చూసినవారు
ఇంట్లో ఉన్న బండికి హెల్మెట్ లేదని ఫైన్!
TG: మంచిర్యాల జిల్లాలో పోలీసుల డేటా ఎంట్రీలో జరిగిన పొరపాటు వల్ల ఒక వింత ఘటన చోటుచేసుకుంది. మందమర్రిలో హెల్మెట్ ధరించని వ్యక్తికి విధించాల్సిన చలాన్, పొరపాటున 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాళ్లపేట గ్రామానికి చెందిన వ్యక్తికి పంపబడింది. అసలు తన వాహనాన్ని ఇంటి నుంచి బయటకు తీయని వ్యక్తికి జరిమానా రావడంతో అతను ఆశ్చర్యపోయాడు. పోలీసుల ఈ తప్పిదం వల్ల సామాన్యుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.
Job Suitcase

Jobs near you