ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. 10 మంది మృతి

10చూసినవారు
బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఒక ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 10 మంది రోగులు సజీవ దహనమయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వారు కష్టపడి 20 మంది రోగులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్