కర్ణాటక సోమేశ్వరాలయ సమీపంలో అగ్ని ప్రమాదం (వీడియో)

0చూసినవారు
కర్ణాటకలోని ధార్వాడ్‌లో సోమేశ్వర ఆలయం సమీపంలోని ఒక కొండపై అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు చెలరేగడంతో, ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్