రన్నింగ్ బైకులో చేలరేగిన మంటలు(వీడియో)

19చూసినవారు
హైదరాబాద్ పాతబస్తీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బహదూర్‌పురా ఎక్స్ రోడ్ వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. నడుస్తున్న బైక్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి, బైక్ పూర్తిగా దగ్ధమైంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, స్థానికులు మంటలను అదుపుచేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్