దిల్లీలో అగ్నిప్రమాదం.. పలువురుకి గాయాలు (VIDEO)

6చూసినవారు
ఢిల్లీలోని రిథాల మెట్రో స్టేషన్ సమీపంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో చిన్నారితో సహా పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడినవారిని సమీప ఆస్పత్రికి తరలించగా, అగ్నిప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్