ఇండోనేసియాలో అగ్నిప్రమాదం.. 17 మంది మృతి

30చూసినవారు
ఇండోనేసియాలో అగ్నిప్రమాదం.. 17 మంది మృతి
ఇండోనేసియాలోని ఒక ఏడంతస్తుల కార్యాలయ భవనంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అనేకమంది ఇంకా మంటల్లో చిక్కుకుని ఉండవచ్చని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్