ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. తప్పిన ప్రమాదం (వీడియో)

26చూసినవారు
AP: గుంటూరులోని ఆటోనగర్ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఫ్రెష్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆదివారం తిరుపతికి వెళ్తున్న ఈ బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ అప్రమత్తమై అందరినీ సురక్షితంగా బయటకు దించడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్