నిజామాబాద్ జిల్లాలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి

1చూసినవారు
నిజామాబాద్ జిల్లాలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి
TG: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మహమ్మద్ సల్మాన్ అనే లారీ డ్రైవర్ పై మరో లారీలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దేవితండా దగ్గర జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. అనంతరం చంద్రయాన్ పల్లిలో లారీని వదిలి దుండగులు అడవిలోకి పారిపోయారు.

సంబంధిత పోస్ట్