ఐపీఎల్ 2026లో KKR అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఎకానా స్టేడియంలో LSGతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో, ఇరు జట్లు 155 పరుగుల వద్ద టై కావడంతో సూపర్ ఓవర్‌కు దారితీసింది. ఈ సూపర్ ఓవర్‌లో KKR విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన LSG సూపర్ ఓవర్లో 2 వికెట్లు కోల్పోయి 01 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన KKR తొలి బంతికే 4 పరుగులు చేసి విజయం సాధించింది.