మేడ్చల్ జిల్లాలో ఐదుగురు నకిలీ వైద్యులు అరెస్ట్

46చూసినవారు
మేడ్చల్ జిల్లాలో ఐదుగురు నకిలీ వైద్యులు అరెస్ట్
TG: మేడ్చల్ జిల్లాలో ఐదుగురు నకిలీ వైద్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. కుత్బుల్లాపూర్‌ ఎస్‌వోటీ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి వైద్య పరికరాలు, నకిలీ మందులు స్వాధీనం చేసుకున్నారు. వీరు ఎలాంటి వైద్య డిగ్రీలు లేకుండా అల్లోపతి మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

సంబంధిత పోస్ట్