ఎదురుకాల్పులు.. ఐదుగురు మావోలు మృతి

0చూసినవారు
ఎదురుకాల్పులు.. ఐదుగురు మావోలు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో మావోయిస్టులు, భద్రతాబలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. ఘటనాస్థలి నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్