ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడి.. ఆపై హత్య

0చూసినవారు
ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడి.. ఆపై హత్య
బిహార్ లోని జెహనాబాద్లో కలకలం రేపిన యూకేజీ బాలుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రైవేట్ స్కూల్ హాస్టల్ గార్డ్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు నిర్ధారించారు. తోటి పిల్లలు తనను 'నపుంసకుడు' అని ఎగతాళి చేయడంతో కక్ష పెంచుకున్న నిందితుడు, బాలుడిపై లైంగిక దాడికి పాల్పడి పదునైన ఆయుధంతో చంపేశాడు. వాష్‌రూములో మృతదేహం లభించింది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్