బలవంతంగా అప్పు వసూలు చేస్తే ఐదేళ్లు జైలు శిక్ష

13233చూసినవారు
బలవంతంగా అప్పు వసూలు చేస్తే ఐదేళ్లు జైలు శిక్ష
బలవంతంగా అప్పు వసూలు చేస్తే ఐదేళ్లు జైలు శిక్ష పడేలా తమిళనాడు ప్రభుత్వం శాసనభలో బిల్లు ప్రవేశపెట్టింది. దీనికి గవర్నర్ ఆమోదం కూడా లభించింది. బలవంతంగా రుణాలు వసూలు, ఆస్తులను స్వాధీనం వంటి ఘటనలు ఆపడానికే ఈ బిల్లు ప్రవేశపెట్టామని TN ప్రభుత్వం పేర్కొంది. రుణసంస్థల ఒత్తిడితో ఎవరైనా బలవన్మరణానికి పాల్పడితే, ఆ సంస్థ నిర్వాహకులకు బెయిల్ రాకుండా జైలు శిక్ష అమలు చేసే విధంగా ఈ బిల్లును రూపొందించామని స్టాలిన్ ప్రభుత్వం తెలిపింది.
Job Suitcase

Jobs near you