అంతరిక్షంలోకి ఈగలు, ఎలుకలు.. కారణమిదే!

14చూసినవారు
అంతరిక్షంలోకి ఈగలు, ఎలుకలు.. కారణమిదే!
అంతరిక్ష ప్రయోగాల్లో రష్యా మరో అద్భుతం సృష్టించింది. 75 ఎలుకలు, 1500పైగా ఈగలు, మొక్కల విత్తనాలు, సూక్ష్మజీవులను ఉపగ్రహ ప్రయోగం ద్వారా అంతరిక్షానికి పంపించింది. ఆ ఉపగ్రహం 30 రోజుల ప్రయాణం పూర్తి చేసుకుని సెప్టెంబర్ 19న వెనక్కి వచ్చింది. భూమికి చేరుకున్నాక ఎలుకలు, ఈగల నాడీ వ్యవస్థలపై ప్రభావాన్ని పరిశీలించింది. రష్యా త్వరలోనే అంతరిక్షంలోకి మనుషులను తీసుకెళ్లే ప్రయోగాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్