కారుపై క్రాష్ ల్యాండ్ అయిన ఫ్లైట్ (వీడియో)

13చూసినవారు
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం బ్రెవార్డ్ కౌంటీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.  ఇంజిన్ సమస్యతో అత్యవసర ల్యాండింగ్ కోసం ప్రయత్నించిన చిన్న విమానం 1-95 హైవేపై ఓ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ 57 ఏళ్ల మహిళ స్వల్పంగా గాయపడగా, విమానంలోని పైలట్, ప్రయాణికుడు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం కారణంగా హైవేను తాత్కాలికంగా మూసివేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్