ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్.. గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL పై భారీ తగ్గింపు !

16069చూసినవారు
ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్.. గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL పై భారీ తగ్గింపు !
దీపావళి సందర్భంగా ఆన్ లైన్ షాపింగ్ ప్లాట్ ఫార్మ్ లు భారీ తగ్గింపులు అందించాయి. అయితే దీపావళి సేల్స్ ముగిసినా ఫ్లిప్‌కార్ట్ "బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్" ఇంకా కొనసాగుతోంది. ఈ సేల్ లో భాగంగా Google Pixel 9 Pro XL ను రూ.1,24,999 కు బదులుగా రూ.89,999 కే అందిస్తున్నారు. అంటే రూ.35,000 డైరెక్ట్ డిస్కౌంట్ లభిస్తోంది. ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ EMI పై అదనంగా రూ.4,250 తగ్గింపు లభిస్తుంది. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ ద్వారా ఇంకా ఎక్కువ ఆదా చేసుకునే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్