అక్టోబర్ 11 నుంచి ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ ప్రారంభం

13952చూసినవారు
అక్టోబర్ 11 నుంచి ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ ప్రారంభం
ఫ్లిప్‌కార్ట్ అక్టోబర్ 11వ తేదీ నుంచి 'బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్'ను ప్రారంభించనుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, గృహోపకరణాలు, ఫ్యాషన్ ఉత్పత్తులపై భారీ తగ్గింపులు ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ సభ్యులకు అక్టోబర్ 10 నుంచే ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డులపై 10% తక్షణ తగ్గింపుతో పాటు నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్చేంజ్ ఆఫర్లు కూడా లభిస్తాయి. ప్రముఖ బ్రాండ్లపై ప్రత్యేక ఆఫర్లు ఉండనున్నాయి.
Job Suitcase

Jobs near you