మే 9 నుంచి ప్రారంభం కానున్న ఫ్లిప్‌కార్ట్‌‌ సమ్మర్ సేల్

75చూసినవారు
మే 9 నుంచి ప్రారంభం కానున్న ఫ్లిప్‌కార్ట్‌‌ సమ్మర్ సేల్
ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ 'SASA LELE' పేరుతో కొత్త సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ మే 9 నుంచి ప్రారంభం కానుంది, అయితే ప్లస్ & బ్లాక్ మెంబర్లకు మే 8 నుంచే అందుబాటులోకి వస్తుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌టీవీలు, బ్యూటీ ప్రొడక్టులు, హోమ్ అప్లయెన్సెస్, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్ వంటి అనేక ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, నో కాస్ట్ EMI వంటి ఆఫర్లు లభిస్తాయి. SBI క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్, ప్లస్ & బ్లాక్ మెంబర్లకు 15% బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్