ఏపీలో వరదలు.. కొట్టుకుపోయిన కారు (వీడియో)

30చూసినవారు
AP: తూర్పు గోదావరి జిల్లా, కోరుకొండ మండలం గాదరాడ–కనుపూరు గ్రామాల మధ్య వరద ఉధృతికి ఒక కారు కొట్టుకుపోయింది. ప్రమాద సమయంలో కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారు. స్థానికుల అప్రమత్తత, సకాలంలో స్పందించడంతో కారులో ఉన్న నలుగురిని సురక్షితంగా కాపాడగలిగారు. అనంతరం, స్థానికులు జేసీబీ సహాయంతో వరదలో కొట్టుకుపోయిన కారును బయటకు తీశారు. స్థానికుల చొరవతో పెను ప్రమాదం తప్పింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్