ఇండోర్‌ని ముంచెత్తిన వరదలు (వీడియో)

11108చూసినవారు
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల కారణంగా వరద ముంచెత్తడంతో నగరం నీట మునిగింది. రోడ్లు పూర్తిగా మునిగిపోగా, ఇళ్లలోకి కూడా వర్షపు నీరు చేరింది. దీంతో జనజీవనం స్తంభించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం 4 రోజుల్లోనే నగరంలో 10.16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా రోడ్లు మునిగిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ట్యాగ్స్ :