చలికాలంలో పెదవులు పగిలితే ఈ చిట్కాలు పాటించండి!

134చూసినవారు
చలికాలంలో పెదవులు పగిలితే ఈ చిట్కాలు పాటించండి!
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలామందికి పెదవులు పగులుతుంటాయి. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. తరచుగా పెదవులు పగిలినప్పుడు లేదా పొడిగా ఉన్నప్పుడు నాలుకతో పెదవులపై రుద్దకూడదు. ఇలా చేస్తే పెదవులకు హానికరం. ధూమపానానికి దూరంగా ఉండాలి. పెదవులు మృదువుగా మారాలంటే నెయ్యిని ఉపయోగించవచ్చు. పొడి, పగిలిన పెదవులపై నెయ్యిని అప్లై చేస్తే ఉపశమనం ఉంటుంది. సరిపడా నీరు తాగడం వల్ల పెదవులు తడిగా ఉంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్