ఇళ్లు, పొలం దగ్గర ఈ మొక్కల పెంపకంతో ఆహారం, ఆరోగ్యం

50చూసినవారు
ఇళ్లు, పొలం దగ్గర ఈ మొక్కల పెంపకంతో ఆహారం, ఆరోగ్యం
బొప్పాయి, అరటి వంటి పండ్లలో పిండి పదార్థాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఉసిరి, జామ, నిమ్మలో విటమిన్ 'సి' అధికంగా ఉండి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మునగ, అవిసె, బచ్చలి, ఆకుకూరల నుంచి పీచుపదార్థం, ఖనిజ లవణాలు లభిస్తాయి. కరివేపాకు క్యాన్సర్ నిరోధకారిగా, కుంకుడు తల వెంట్రుకల ఆరోగ్యానికి, గుమ్మడి ఔషధ గుణాలతో మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్