ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ తండ్రి జార్జ్ కన్నుమూత

25చూసినవారు
ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ తండ్రి జార్జ్ కన్నుమూత
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి జార్జ్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఇవాళ(శనివారం) తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని మెస్సీ టీమ్‌మేట్ నికో పాజ్ ధృవీకరించారు. ఇటీవల ఫిఫా వరల్డ్ కప్‌-2026లో తొలి గోల్ కొట్టినప్పుడు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రిని తలచుకొని మెస్సీ కన్నీళ్లు పెట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్