భార్యతో ఫ్రెండ్లీగా మాట్లాడినందుకు.. కాళ్లు, చేతులు కట్టేసి కొట్టారు(వీడియో)

10చూసినవారు
కర్ణాటకలోని బాగల్కోట్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మహిళతో ఫ్రెండ్లీగా మాట్లాడినందుకు.. కాళ్లు, చేతులు కట్టేసి ఇద్దరినీ దారుణంగా కొట్టారు. తన వద్ద గూడ్స్ వ్యాన్ డ్రైవర్ గా పనిచేస్తున్న ప్రకాశ్(25)తో తన భార్య స్నేహపూర్వకంగా మాట్లాడటాన్ని చూసిన యజమాని అనుమానించాడు. ఇద్దరినీ కిడ్నాప్ చేసి కొండపైకి తీసుకెళ్లాడు. అనంతరం తాళ్లతో కట్టేసి దారుణంగా కొట్టాడు. ఈ ఘటనపై ఆలస్యంగా ఫిర్యాదు అందడంతో యజమానితోపాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్