30 ఏళ్లలో తొలిసారి.. ‘టెర్రర్‌ ఫ్రీ మంత్‌’గా మే

24చూసినవారు
30 ఏళ్లలో తొలిసారి.. ‘టెర్రర్‌ ఫ్రీ మంత్‌’గా మే
జమ్మూ కశ్మీర్‌లో  'మే 2026'ను ఉగ్రవాద సంబంధిత హత్యలు లేని నెలగా అధికారులు గుర్తించారు. గత 30 ఏళ్లలో ఇలాంటి సంఘటనలు లేని నెల ఇదేనని వారు తెలిపారు. ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో కేవలం 12 ఉగ్రవాద సంబంధిత మరణాలు నమోదయ్యాయని, అయితే వీటిలో పౌరులెవరూ లేరని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 2000 మేలో 288, 2001 మేలో 300 ఉగ్రవాద సంబంధిత మరణాలు నమోదయ్యాయి.

సంబంధిత పోస్ట్