జమ్మూ కశ్మీర్‌లో మే 2026 నెలను ‘టెర్రర్ ఫ్రీ మంత్’గా అధికారులు గుర్తించారు. ఈ నెలలో ఒక్క ఉగ్రవాద సంబంధిత హత్య గానీ, ఉగ్రదాడి గానీ నమోదు కాలేదని వెల్లడించారు. గత 30 ఏళ్ల చరిత్రలో ఉగ్రవాద ఘటనలు లేకుండా గడిచిన నెల ఇదే తొలిసారని అని అధికారులు పేర్కొన్నారు. ఉగ్రవాద నెట్‌వర్క్‌లపై భద్రతా బలగాలు చేపడుతున్న కఠిన చర్యలు, నిరంతర ఆపరేషన్ల ఫలితంగానే ఈ పరిస్థితి సాధ్యమైందని తెలిపారు.