పూరీ జగన్నాథ ఆలయం వద్ద విదేశీయుల హోలి వేడుక (వీడియో)

31చూసినవారు
పూరీ జగన్నాథ ఆలయం వద్ద విదేశీయుల హోలి వేడుక (వీడియో)
దేశవ్యాప్తంగా హెలి పండగను ప్రజలు సంబరాల నడుమ నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలో ఒడిశా రాష్ట్రంలోని ప్రముఖ శ్రీ జగన్నాథ ఆలయానికి సమీపంలో ఉన్న పూరీలో విదేశీ పర్యాటకులు హోలీ పండుగను  ఉత్సాహంగా జరుపుకున్నారు. రంగలు పూసుకుని ఫోటోలు తీసుకుని సంబరాలు నిర్వహించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాల ో వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్