ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖెల్ క్లార్క్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తాజాగా వెల్లడించారు. దీంతో క్రికెట్ అభిమానులు షాక్‌కు గురయ్యారు. 'ప్రస్తుతం నేను స్కిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్నా. ట్రీట్మెంట్‌లో భాగంగా వైద్యులు నా ముక్కు వద్ద కొంత చర్మాన్ని కట్ చేశారు. చికిత్స కంటే నివారణ మేలు. కానీ నా విషయంలో రెగ్యులర్ చెకప్స్ కీలకం' అంటూ ఆయన Xలో పోస్ట్ చేశారు.