TG: మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) రేపు సిట్ విచారణకు హాజరుకానున్నారు. హైదరాబాద్‌లోని నందినగర్‌లో తన నివాసంలో విచారణకు ఆయన అంగీకరించారు. సిట్ నోటీసులపై బీఆర్ఎస్ అధినేత తన నేతలతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.