రాజకీయాల్లోకి మాజీ సీఎం వైఎస్ జగన్ కుమార్తెలు?

264చూసినవారు
రాజకీయాల్లోకి మాజీ సీఎం వైఎస్ జగన్ కుమార్తెలు?
AP: పులివెందుల ఉపఎన్నికల తర్వాత, వైసీపీ నుంచి అవినాష్ రెడ్డిని తప్పించి, ఆయన స్థానంలో వైఎస్ జగన్ కుమార్తెల్లో ఒకరిని కడప నుంచి పోటీ చేయిస్తారనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. అయితే, జగన్ కుమార్తెలు ప్రస్తుతం చదువు పూర్తి చేసి లండన్‌లో ఉంటున్నారు. గతంలో వైఎస్సార్ ఉన్నప్పుడు ఆ ఇంటి మహిళలు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండేవారు. కానీ, ఆయన మరణానంతరం వారు రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు వారసత్వ రాజకీయం కారణంగా జగన్ కుమార్తెల పేరు వినిపిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్