కూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం!

6662చూసినవారు
కూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం!
అహ్మదాబాద్‌లో కూలిన ఎయిర్ ఇండియా విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఆయనతో పాటు పలువురు ముఖ్య నేతలు కూడా ఆ విమానంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, ఈ ప్రమాదంలో విజయ్ రూపానీ గాయపడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్