తెలంగాణ రక్షణ సేనలో చేరిన మాజీ మంత్రి బోడ జనార్దన్

3చూసినవారు
తెలంగాణ రక్షణ సేనలో చేరిన మాజీ మంత్రి బోడ జనార్దన్
కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ తెలంగాణ రక్షణ సేన(TRS)లో మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు బోడ జనార్దన్ చేరారు. రక్షణ సేన అధ్యక్షురాలు కవిత కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల పార్టీ కార్యాలయంలో కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలోనే తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్‌లో చేరుతానని చెప్పగా ఇవాళ పార్టీలో చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్