సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ లేఖ.. క్షమాపణ చెప్పాలని డిమాండ్

8చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ లేఖ.. క్షమాపణ చెప్పాలని డిమాండ్
TG: సిరిసిల్ల పర్యటనకు సిద్ధమవుతున్న సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. 8 వేల ఎకరాల భూ దోపిడీపై సీఎం చేస్తున్న ఆరోపణలపై శ్వేతపత్రం విడుదల చేయాలని, నిరూపించకపోతే బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ సవాల్ చేశారు. చేనేత కార్మికులకు చెల్లించాల్సిన రూ. 60 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, 'బతుకమ్మ చీరల పథకం'తో పాటు నిలిచిపోయిన రైతు బీమా, నేతన్న బీమాను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్