మాజీ మంత్రి శ్యామ్ రావు అష్టేకర్ కన్నుమూత

91చూసినవారు
మాజీ మంత్రి శ్యామ్ రావు అష్టేకర్ కన్నుమూత
మహారాష్ట్ర రాజకీయాల్లో బుధవారం విషాదం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే, మాజీ క్రీడా మంత్రి శ్యామ్ రావు ఆష్టేకర్ (91) పుణెలో కన్నుమూశారు. ఆయన శరద్ పవార్‌కు అత్యంత సన్నిహితులు. సోషలిస్ట్ కాంగ్రెస్ తరపున 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పుణెలోని బాలెవాడీ క్రీడా సముదాయం నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన మృతి పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలుపుతున్నారు.

సంబంధిత పోస్ట్