కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్

29చూసినవారు
కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్
కాంగ్రెస్ ప్రభుత్వం 12 లక్షల మందికి పైగా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని తెలంగాణ కౌన్సిలర్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వద్ద విద్యార్థులతో కలిసి ఆయన నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్