మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌‌కు బెయిల్.. రేపు విడుదల

19చూసినవారు
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌‌కు బెయిల్.. రేపు విడుదల
TG: మున్సిపల్ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై నమోదు చేసిన కేసుల్లో చెన్నూరు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. దీంతో రేపు ఆదిలాబాద్ జైలు నుండి బాల్క సుమన్ విడుదల కానున్నారు. మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక సమయంలో మంత్రి కాన్వాయ్‌పై రాళ్లతో దాడి చేశారని సుమన్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్