మాజీ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి అరెస్ట్

5చూసినవారు
మాజీ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి అరెస్ట్
TG: సిద్దిపేట జిల్లా మాజీ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి అరెస్ట్ అయ్యారు. బ్లాక్ ఆఫీస్ చౌరస్తా వద్ద తన నివాసంలో పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో దాడులు చేశారు. ఈ దాడుల్లో మొత్తం ఐదుగురిని అరెస్టు చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారి నుంచి రూ.11 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్