మాజీ ప్రధానికి అస్వస్థత

5893చూసినవారు
మాజీ ప్రధానికి అస్వస్థత
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేర్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్