ఒకప్పటి ఉగ్రవాది.. నేడు దేశాధినేత.. ట్రంప్‌తో భేటీ!

11711చూసినవారు
ఒకప్పటి ఉగ్రవాది.. నేడు దేశాధినేత.. ట్రంప్‌తో భేటీ!
గతంలో అమెరికా ఉగ్రవాదిగా ప్రకటించిన సిరియా అధ్యక్షుడు అహ్మద్ హుస్సేన్ అల్-షరా, న్యూయార్క్ లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, ట్రంప్ యాంటీఫా ఉద్యమాన్ని దేశీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించారు. అల్-షరా, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో సమావేశమై ఆంక్షల సడలింపు, ఇజ్రాయెల్-సిరియా సంబంధాలు, ప్రాంతీయ స్థిరత్వం గురించి చర్చించారు. ఈ సమావేశం మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనకు కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్