OYO రూమ్‌లో పట్టుబడ్డ నలుగురు అమ్మాయిలు

108చూసినవారు
OYO రూమ్‌లో పట్టుబడ్డ నలుగురు అమ్మాయిలు
యూపీలోని వారణాసిలో పోలీసులు OYO హోటల్‌‌లో రైడ్స్ నిర్వహించారు. ఈ రైడ్స్‌లో నలుగురు యువతులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అలాగే హోటల్ మేనేజర్ అమన్ రాయ్‌ను కూడా అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో ముగ్గురు యువతులు కోల్‌కతాకు చెందినవారు కాగా, ఒక యువతిని డిమాండ్‌పై ఢిల్లీ నుండి పిలిపించినట్లు తెలిసింది. దాడి సమయంలో కొందరు రష్యన్ యువతులు కూడా హోటల్‌లో ఉన్నారని, అయితే వారు తప్పించుకున్నారని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్