బావిలో దూకి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

33225చూసినవారు
బావిలో దూకి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడ్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చిక్క మల్లిగవాడ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు విఠల్ రావు (85), నారాయణ్ షిండే (42), శివరాజ్ (12), శ్రీనిధి (10) గా గుర్తించారు. వీరి ఆత్మహత్యకు కుటుంబ సమస్యలే కారణమని అనుమానిస్తున్నారు. ఈ విషయమై ధార్వాడ్ గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

సంబంధిత పోస్ట్