దేవుడు పిలుస్తున్నాడని.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

14266చూసినవారు
దేవుడు పిలుస్తున్నాడని.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
TG: హైదరాబాద్ అంబర్‌పేటలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్మరణం పాలైన ఘటన వెలుగులోకి వచ్చింది. 6 నెలల క్రితం పెద్ద కుమార్తె కావ్య ఆత్మహత్య చేసుకోగా, ఆ దుఃఖం నుంచి బయటపడలేక శ్రీనివాస్–విజయలక్ష్మి దంపతులు, కూతురు శ్రావ్య సూసైడ్ చేసుకున్నారు. శనివారం సాయంత్రం బంధువులు పలుమార్లు పిలిచినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తలుపు పగులగొట్టి చూడగా, ముగ్గురి మృతదేహాలు కుళ్లిన స్థితిలో కనిపించాయి. “దేవుడు పిలుస్తున్నాడని” తరచూ వారు చెప్పేవారని స్థానికులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్